IND vs AUS World Cup 2023 Match Updates: వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా(IND vs Aus) మధ్య జరుగుతున్న తొలి పోరులో టీమిండియాకు వరస షాక్‌లు ఇస్తోంది ఆసిస్ టీమ్. జస్ట్ రెండు ఓవర్లకే 3 వికెట్లు సమర్పించుకుంది టీమిండియా. ఔట్ అయిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ జీరో స్కోర్ చేయడం టీమ్‌ను మరింత కష్టాలపాలు చేసింది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (0) తాను ఆడిన తొలి బంతికే ఔట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి షాట్‌కి ట్రై చేయగా.. స్లిప్‌లో కామెరూన్ గ్రీన్ క్యాచ్క పట్టాడు. దాంతో ఇషాన్ పెవిలియన్ బాట పట్టాడు.
పూర్తిగా చదవండి..IND vs AUS World Cup 2023: భారత్‌కు షాక్.. రెండు ఓవర్లకే మూడు వికెట్లు..
వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి పోరులో టీమిండియాకు వరస షాక్‌లు ఇస్తోంది ఆసిస్ టీమ్. జస్ట్ రెండు ఓవర్లకే 3 వికెట్లు సమర్పించుకుంది టీమిండియా. ఔట్ అయిన ముగ్గురు బ్యాట్స్‌మెన్ జీరో స్కోర్ చేయడం టీమ్‌ను మరింత కష్టాలపాలు చేసింది.

Translate this News:











