ఆసియా క్రీడలను భారత్ అత్యంత ఘనంగా ముగింపు పలికింది. చివరి రోజు ఏకంగా 12 మెడల్స్ సాధించింది. దీంతో భారత్ ఖాతాలో 107 పతకాలు చేరాయి. జెట్ స్పీడ్ భారత్ సెంచరీ కొట్టింది. వీటిలో 28 బంగారు పతకాలు, 2 వెండి, 41 బ్రోంజ్ పతకాలు ఉన్నాయి. చివరి 14వ రోజున పురుషుల కాంపౌండ్ ఇండివిడ్యువల్ ఈవెంట్ లో అభిషేక్ వర్మ ఫైలన్స్ తో తన తోటి ఆటగాడిని ఓడించింది వెండి పతకం సాధించాడు. ఈ ఈవెంట్ లో ఓజాస్ డియోటాల్ 149-147తో తన తోటి ఆటగాడిని ఓడించి స్వర్ణం సాధించాడు.
పూర్తిగా చదవండి..Asian Games: ఆఖరి రోజు కూడా ఆగని పతకాల వేట.. భారత్ కు మొత్తం ఎన్ని మెడల్స్ అంటే?
ఈసారి జరిగిన ఆసియా గేమ్స్ లో భారత్ తన సత్తాచాటింది. ఏకంగా 107 పతకాలను సాధించి...మెరుగైన ప్రదర్శన ఇచ్చింది. రానున్న కాలంలో క్రీడల్లో భారతీయులకు మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పడానికి ఈ విజయాలే నిదర్శనం. అందుకే భారత ప్రధాని నరేంద్రమోదీ సైతం..విజేతలను అభినందించారు. ప్రపంచ దేశాల్లో భారత్ సగర్వంగా నిలిచేలాచేసిన క్రీడాకారులందరిని మోదీ మెచ్చుకున్నారు.

Translate this News:











