Clashes Between Mobile Phone: నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణలో 15 స్టూడెంట్స్ కలిసి ముగ్గురు విద్యార్థులను చితక బాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. జెపి నగర్ గురుకుల కళాశాలలో శుక్రవారం రాత్రి సెల్ ఫోన్ దొంగిలించారనె నెపంతో ముగ్గురు విద్యార్థులను 15 మంది విద్యార్థులు చితకబాదారు. ఇంటర్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు సెల్ ఫోన్ కాలేజీలో అనుమతి లేనప్పటికీ తీసుకువస్తున్నారు. ప్రిన్సిపల్ పర్యవేక్షణ లోపం వల్ల సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అధ్యాపకుల ప్రోత్సాహంతోనే సెల్ ఫోను వినియోగిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే, కాలేజీకి తీసుకువచ్చిన సెల్ ఫోన్ కనిపించకపోవడంతో ఉదయం మంత్రించిన బియ్యం(ప్రజల విశ్వాసం)ను విద్యార్థులందరికీ తినిపించారు.
పూర్తిగా చదవండి..Telangana: ముగ్గురు విద్యార్థులను పొట్టు పొట్టుగా కొట్టిన 15 విద్యార్థులు.. అదే కారణమట..!
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. ఇంటర్ కాలేజీ స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణలో 15 స్టూడెంట్స్ కలిసి ముగ్గురు విద్యార్థులను చితక బాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు దాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పర్యవేక్షణ లోపం వల్లే ఈ ఘటన జరిగిందని మండిపడుతున్నారు.

Translate this News:











