ఇజ్రాయెల్(Israel)-గాజా(Gaza) యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది. ఇరు వర్గాలు ఎక్కడా కూడా వెనక్కి తగ్గడంలేదు. ఒకరిపై ఒకరు బాంబులు విసురుకుంటున్నారు. ఈ భీకర దాడుల్లో అమాయకులు సైతం ప్రాణాలు విడిస్తున్నారు. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి 240మంది చనిపోయినట్టు సమాచారం. ఇది కూడా అధికారిక లెక్క మాత్రమే. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక దాడిలో 40 మంది మరణించగా.. మరో 779 మంది గాయపడ్డారని ఇజ్రాయెల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అటు గాజా స్ట్రిప్‌లో 200 మంది మరణించారని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..BIG BREAKING: గాజా స్ట్రిప్‌లో 240మంది మృతి.. భీకర రూపం దాల్చుతున్న యుద్ధం..!
గాజా స్ట్రిప్‌లో మొత్తం 240మంది మరణించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు ఇరువైపుల నుంచి 240మంది చనిపోగా వేలాది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.హమాస్ మిలిటెంట్లు 2,000 క్షిపణులను ప్రయోగించి దేశంలోని దక్షిణ ప్రాంతాల్లోకి చొరబడ్డారని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది.

Translate this News:











