Chandrababu Quash Petition: స్కిల్ డవలప్మెంట్ కేసుకు (AP Skill Development Case) సంబంధించి సుప్రీంకోర్టులో మాజీ సీఎం చంద్రబాబునాయుడు (AP Ex CM Chandrababu Naidu) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 3న విచారణ జరిగిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. సుప్రీంకోర్టులో సోమవారానికి ఈ కేసు లిస్ట్ అయింది. 59వ నంబర్ గా ఈ పిటిషన్ లిస్ట్ అయింది. అయితే.. సోమవారం అయినా కోర్టులో చంద్రబాబుకు ఊరట లభిస్తుందా? లేదా? అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇది కూడా చదవండి: కాంతితో క్రాంతి అంటున్న లోకేష్..చంద్రబాబుకి మద్దుతుగా ఈ పని చేయండి!
Chandrababu Quash Petition: ఎల్లుండే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ.. రిలీఫ్ దొరికేనా?
ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టుకు సమర్పించిన అన్ని డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తూ ఈ నెల 9కి వాయిదా వేసింది. దీంతో ఈ కేసు సోమవారం విచారణకు రానుంది.

Translate this News:











