రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోంది. రాక్షసత్వంతో రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. అన్నాతమ్ముళ్ళు అంటే ఒకరికొకరు ఆప్యాయత, అనురాగాలతో కలిసి ఉంటారని తెలుసు. ఇద్దరు కలిసి.. ఒకటిగా ఉండాల్సింది పోయి..ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పెరిగిన స్వార్థం ప్రేమానుబంధాలకు అర్థాన్ని చెరిపేస్తోంది. ఓ అన్నను చూసి ఓర్వలేని తమ్ముడు ఏకంగా అన్ననే హతమార్చాడంటే.. ఈ మనుషుల్లో రాక్షసప్రవృత్తి ఎంతగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..Hyderabad: అన్న కాదు కాలయముడు…తమ్ముడిని ఏం చేశాడో తెలుసా..?
రోజురోజుకు మనుషుల్లో మానవత్వం మంటగలిసి పోతోంది. రాక్షసత్వంతో రక్త సంబంధాలకు అర్థం లేకుండా పోతుంది. అన్నాతమ్ముళ్ళు అంటే ఒకరికొకరు ఆప్యాయత, అనురాగాలతో కలిసి ఉంటారని తెలుసు. ఇద్దరు కలిసి.. ఒకటిగా ఉండాల్సింది పోయి.. ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారు.

Translate this News:











