తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు (brahmotsavalu) సర్వం సిద్ధం చేసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. గత నెలలో జరిపిన సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రాకపోవడం వల్ల ఈసారి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ విపరీతంగా పెరిగే అవకాశాలున్నట్లు ఆయన వివరించారు.
పూర్తిగా చదవండి..TTD: వైకుంఠ ఏకాదశికి ఏడు లక్షల టిక్కెట్లు..టీటీడీ ఈవో!
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఈ నెల 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు (brahmotsavalu) సర్వం సిద్ధం చేసిందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.

Translate this News:











