సిక్కిం (Sikkim) రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతుంది. ఇప్పటికే వరదల (Heavy Rains) వల్ల పదుల సంఖ్యలో ప్రజలు చనిపోగా..ఎన్నో విలువైన ఆస్తులు నాశనం అయ్యాయి. ఈ దెబ్బ నుంచి ఇంకా కోలుకోక ముందే రాష్ట్రానికి మరో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లొనాక్ సరస్సు తెగిపోవడం వల్ల ఊళ్లు ఏకం అయ్యాయి. దాని వల్ల ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి.
పూర్తిగా చదవండి..Sikkim: ఆ సరస్సు ఎప్పుడైనా తెగిపోవచ్చు..మూడు జిల్లాలకు హెచ్చరిక!
రాష్ట్రానికి మరో పెద్ద ప్రమాదం పొంచి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో లొనాక్ సరస్సు తెగిపోవడం వల్ల ఊళ్లు ఏకం అయ్యాయి. దాని వల్ల ఎన్నో ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందల మంది కనిపించకుండపోయారు.

Translate this News:











