Amabati Rambabu: చంద్రబాబు, పవన్ కల్యాణ్ (Chandrababu – Pawan kalyan) ల మీద ఆంధ్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మరొకసారి వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన (TDP – Janasena) పొత్తు మీద సెటైర్లు వేశారు. చాలా మంది ముఖ్యమంత్రులు తప్పులు చేసి జైలుకు వెళ్ళారని…వాళ్ళల్లో ఎవరూ బతికి బట్టకట్టలేదని అన్నారు. జైలుకెళ్ళొచ్చిన వారు మళ్ళీ తిరిగి అధికారంలోకి రావడం చరిత్రలో లేదని చెప్పారు. ఇప్నుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వచ్చి మునిగిపోయే పడవను పైకి లేపుతా అనడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Amabati Rambabu:పవన్ మునిగిపోయే పడవను లేపుతా అనడం విచిత్రం
జైలుకు వెళ్ళిన ఏ నాయకుడు తిరిగి అధికారంలోకి రాలేదన్నారు మంత్రి అంబటి రాయుడు. దేశంలో చాలా మంది ముఖ్యమంత్రులు జైలుకు వెళ్ళారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ ను వచ్చి చంద్రబాబును మునిగిపోయే పడవను లేపుతా అనడం విచిత్రంగా ఉందని అంబటి వ్యాఖ్యానించారు.

Translate this News:











