Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. జంటలుగా విడిపోయిన సభ్యుల్లో ఒకరు వారి లెటర్ ను త్యాగం చేయగా చివరికి ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్ గా ప్రశాంత్, సందీప్, గౌతమ్, తేజ ఈ టాస్క్ లో ఆడుతున్నారు. ఇక ఈ కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ ‘రంగు పడుద్ది రాజా’ టాస్క్(Task) ఇస్తాడు. ప్రోమో చూస్తుంటే హౌస్ లో అందరు చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. గొడవలు కూడా బాగానే జరిగినట్టు కనిపిస్తుంది. ఈ టాస్క్ సంచాలకులుగా ప్రియాంక వ్యవహరిస్తోంది.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Promo: నన్ను కొడితే.. తాట తీస్తా..! ఎవరికి రంగు పడింది..?
కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్(Task) ఇస్తాడు. ప్రోమో చూస్తుంటే హౌస్ లో అందరు చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. గొడవలు కూడా బాగానే జరిగినట్టు కనిపిస్తుంది. ఈ టాస్క్ సంచాలకులుగా ప్రియాంక వ్యవహరిస్తోంది.

Translate this News:











