ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్(Gudivada amarnath) మరోసారి తన నోటికి పని చెప్పారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై నిరంతరం నిప్పులు చెరిగే ఈ మంత్రి మరోసారి ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. బాగా బలహీనపడిన టిడిపి(TDP)కి తమ పార్టీ సపోర్ట్ ఇచ్చి బలపడేలా చేసిందన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అమర్నాథ్ ఘాటుగా స్పందించారు. 75 సంవత్సరాలు వచ్చిన చంద్రబాబు నాయుడు ఇంకెక్కడ బలం చూపిస్తాడని.. నీలాంటి(పవన్) వాడు వయాగ్రా టాబ్లెట్ అందిస్తేనే గాని చంద్రబాబు బలం చూపించలేడంటూ కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకి నువ్వు వయాగ్రా టాబ్లెట్ లాంటి వాడివని ఫైర్ అయ్యారు అమర్నాథ్.
మంత్రి ఇంకేం అన్నారంటే?
Gudivada amarnath vs Pawan: చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వయాగ్రా లాంటివాడు.. ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
బలహీనపడిన టీడీపీని నువ్వు నడిపి బలవంతుడైన ఫీలింగ్‌లో ఉన్నావంటూ పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు. పవన్ వయాగ్రా టాబ్లెట్ అందిస్తేనే కాని చంద్రబాబు బలం చూపించలేడంటూ కామెంట్స్ చేశాడు. చంద్రబాబుకి నువ్వు వయాగ్రా టాబ్లెట్ లాంటి వాడివని మండిపడ్డారు అమర్నాథ్.

Translate this News:











