Allu Arjun to get wax statue at Madame Tussauds: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్స్(Madame Tussauds) మ్యూజియంలో అల్లు అర్జున్(Allu Arjun) మైనపు విగ్రహం. తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతి ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన తెలుగు హీరోల సినిమాలు ఇప్పుడు ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయి.
పూర్తిగా చదవండి..Allu Arjun: ఆ స్టార్ హీరోల తర్వాత.. ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం..!
లండన్ లోని అత్యంత ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహానికి చోటు దక్కింది. వచ్చే ఏడాది కళ్ళా అల్లు అర్జున్ మైనపు విగ్రహం సిద్దమవుతున్నట్లు తెలిసింది.

Translate this News:











