హైదరాబాద్లో ఐటీ అధికారులు నిన్నటి నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారు 5 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ నేత మాగంటి గోపీనాథ్ ఇంట్లో మొట్టమొదటగా సోదాలు నిర్వహించారు. తర్వాత ఆయన సోదరుడి నివాసం, మరికొంత మంది వ్యాపారస్తు నివాసాల్లో కూడా సోదాలు చేశారు. అలాగే పలు చిట్ ఫండ్స్ కంపెనీలు,ప్రైవేటు ఏజెన్సీల్లో కూడా రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఈరోజు కూడా పూజా కష్ణ చిట్ ఫండ్స్ మీద ఇంకా అమీర్ పేట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కేపీహెచ్బీ, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.
పూర్తిగా చదవండి..IT RAIDS:హైదరాబాద్లో ఐటీ సోదాలకు కారణమేంటి? మాగంటికి సంబంధమేంటి?
రెండు రోజులుగా హైదరాబాద్లో జరుగుతున్న ఐటీ రైడ్లు కలకలం సృష్టించాయి. చిట్ ఫండ్ కంపెనీలు, ప్రైవేటు ఏజెన్సీలే టార్గెట్గా రైడ్స్ జరిగాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాంగటి గోపీనాథ్ ఇంటితో మొదలుపెట్టి రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఇప్పటివరకు రైడ్ జరిగిన అన్ని ప్రదేశాలు మాగంటి బంధువులు, స్నేమితులకు సంబంధించినవే అని సమాచారం.

Translate this News:












