కొంత కాలం ముందు వరకు కూడా టీ (Tea) అంటే కేవలం పాలు, టీపొడి, పంచదార మాత్రమే…కానీ ఇప్పుడు టీలో ఎన్ని రకాలో వచ్చాయో చెప్పడానికే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే టీ లో అన్ని రకాలు వచ్చాయి మరీ. వాటిలో గ్రీన్ టీ(Green Tea), బ్లాక్ టీ (Black Tea) చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు మధుమేహన్ని (diabaties) తగ్గించడంలో చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Blakc tea & green tea: బ్లాక్ టీ, గ్రీన్ టీ షుగర్ ని తగ్గిస్తాయా..వైద్యులు ఏం అంటున్నారంటే!
కొంత కాలం ముందు వరకు కూడా టీ (Tea) అంటే కేవలం పాలు, టీపొడి, పంచదార మాత్రమే...కానీ ఇప్పుడు టీలో ఎన్ని రకాలో వచ్చాయో చెప్పడానికే చాలా సమయం పడుతుంది. ఎందుకంటే టీ లో అన్ని రకాలు వచ్చాయి మరీ. వాటిలో గ్రీన్ టీ(Green Tea), బ్లాక్ టీ (Black Tea) చాలా ముఖ్యమైనవి. ఇవి రెండు మధుమేహన్ని (diabaties) తగ్గించడంలో చాలా ఉపయోగపడుతున్నట్లు తెలుస్తుంది.

Translate this News:











