కేంద్రమంత్రి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు సునీల్ బన్సల్, తరుణ్‌చుగ్, ఎన్నికల సన్నద్ధత, బీజేపీ జాతీయ నేతలతో సభలుపై చర్చ జరగనుంది. రాజకీయ తీర్మానంతో పాటు, మోదీకి ధన్యవాద తెలుపుతూ తీర్మానాలు తెలిపారు. ఈ అశంపై జేపీ నడ్డా, సంతోష్ మార్గనిర్దేశనం చేయనున్నారు. చాలా ఏళ్ళ తరవాత ఈ కౌన్సిల్ సమావేశం జరుగుతోంది. జాతీయ, రాష్ట్ర పదాధికరులు, కార్యవర్గ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, జిల్లా అధ్యక్షులు , జిల్లా ఇంఛార్జిలు, అసెంబ్లీ, పార్లమెంట్ ఇంఛార్జిలు, కన్వీనర్లుకు ఆహ్వానం ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్దం చేసే పనిలో బీజేపీ ఉంది. మోదీ సభల తరవాత మార్పు వచ్చిందని బీజేపీ నేతలు అంటున్నారు. ఈ నెలలో 30 పైగా సభలు నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.
పూర్తిగా చదవండి..Council meeting: హైదరాబాద్‌కు జేపీ నడ్డా.. తెలంగాణలో బీజేపీ ఎన్నికల జోష్
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీల వేడి మొదలైంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం బీజేపీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఘట్కేసరిలో జరగనున్న ఈ భేటీకి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా తోపాటు..వెయ్యిమంది నేతలు హాజరుకానున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న ఈ పదాదికారుల సమావేశంలో ఎన్నికల వ్యూహాలు, పలు తీర్మానాలను నేతలు రూపొందించనున్నారు.

Translate this News:











