Shubman Gill: మొదటి మ్యాచ్ కు ముందే భారత్ కు బిగ్ షాక్ తగిలింది. అక్టోబర్ 8, ఆదివారం అంటే మరో రెండు రోజుల్లో భారత జట్టు వన్డే వరల్డ్‌కప్‌లో (World Cup 2023) తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతుంది టీమ్ ఇండియా. అయితే మ్యాచ్ ఇంకా రెండు రోజులు ఉంది అనగా టీమ్ ఇండియాకు బ్యాడ్ న్యూస్ తెలిసింది. భారత స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూతో బాధపడుతున్నాడు. అతనికి డెంగ్యూ పాజిటివ్ అని రిపోర్ట్లలో తేలింది. దీనివలన ఇతను ఆస్ట్రేలియాతో ఆడే మ్యాచ్‌కు దూరం అయ్యే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..World cup 2023 : వన్డే ప్రపంచకప్‌లో తొలిమ్యాచ్‌లోనే భారత్‌కు షాక్.
ప్రపంచకప్ సమరం మొదలైంది. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగిపోయింది. మరో రెండు రోజుల్లో ఆతిధ్య జట్టు టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. కానీ తొలి మ్యచ్‌లోనే భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది.

Translate this News:











