హైదరాబాద్ లో రియల్ భూమ్ జోరుగా సాగుతోంది. నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దూసుకుపోతోంది. తాజాగా వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం హైదరాబాద్ ఇళ్ల అమ్మకాలు, ధరల పెరుగుదలలో అగ్రస్ధానంలో ఉంది. రోజురోజుకు హైదరాబాద్ లో స్థిరాస్తి విక్రయాలు భారీగా పెరుగుతున్నాయని సర్వేరిపోర్టు చెబుతోంది. తాజాగా ప్రముఖ స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ రిలీజ్ చేసిన ఓ రిపోర్టు ప్రకారం…హైదరాబాద్ నగరం ఇళ్ల అమ్మకాల్లో ముందంజలో ఉన్నట్లు పేర్కొంది.
పూర్తిగా చదవండి..Knight Frank Report : భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ జోష్..ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్ టాప్ ప్లేస్..!!
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ జోరుమీదుంది. లేటెస్టుగా వచ్చిన ఓ రిపోర్టు ప్రకారం..ఇళ్ల అమ్మకాల్లో, ధర పెరుగుదలతో భాగ్యనగరం దూసుకుపోతున్నట్లు కనిపించింది. దేశంలోని 8 నగరాల గణాంకాలను వెల్లడించిన ఈ రిపోర్టు...అందులో ఇళ్ల ధరల పెరుగుదలకు సంబంధించి హైదరాబాద్ మొదటిస్థానంలో ఉందని పేర్కొంది.

Translate this News:











