అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అమ్మాయిలు మరింత ఎక్కువగా భావిస్తారు. అందం కోసం రకరకాల కాస్మోటిక్స్ వాడుతుంటారు. అయితే అవి అంత మంచివి కావు. లాంగ్ టర్మ్‌లో చర్మానికి ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? హీరోయిన్లు కూడా మేకప్ వాడుతారు కదా.. కానీ చాలా మంది నేచురల్‌గా కూడా అందంగా ఎలా ఉంటారని..? ఎందుకంటే వాళ్లు నేచురల్‌గా ఉండే కాస్మోటిక్ ప్రొడక్ట్స్‌నే వాడుతారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సెలబ్రెటీలు ఓకే చేసిన 5 బ్యూటీ సీక్రెట్స్‌పై ఓ లుక్కేయండి
పూర్తిగా చదవండి..Beauty Tips:సెలబ్రిటీలు ఫాలో అయ్యే బ్యూటీ సీక్రెట్స్ ఇవే.. ఒకసారి ట్రై చేసి చూడండి!
మహిళలు ఎక్కువగా మెరిసే చర్మాన్ని కోరుకుంటారు. హీరోయిన్లులాగా అందంగా కనిపించాలని భావిస్తుంటారు. దాని కోసం బ్యూటీ ప్రొడెక్ట్స్‌ని తెగ కొంటుంటారు. అయితే ఇది కరెక్ట్ కాదు. మంచి నీరు ఎక్కువగా తాగడం, సరిపడా నిద్రపోవడం, ఐస్ క్యూబ్స్, సన్ స్క్రీన్, హైడ్రేటింగ్ మాస్క్ లాంటి వాటితో నేచురల్‌గానే అందంగా కనిపంచవచ్చు.

Translate this News:













