Millets: ఈ మధ్య కాలంలో చిరుధాన్యాలు(Millets) ఆరోగ్య రిత్యా ఎక్కువ ప్రాధాన్యం పొందాయి. మిల్లెట్స్ లో అధికంగా ఉండే ఫైబర్, ప్రోటీన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డయేరియా, మలబద్దకం, కడుపు నొప్పి, తలనొప్పి వంటి సమస్యలకు కారణమైన గ్లూటెన్ శాతం వీటిలో ఉండదు. అందుకే వీటిని ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు.
పూర్తిగా చదవండి..Millets: ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే 5 చిరుధాన్యాలు ఇవే..?
ఈ రోజుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు కలిగిన చిరుధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటిలో ముఖ్యమైన ఈ ఐదు చిరుధాన్యాలను ఆహారంలో చేర్చటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Translate this News:











