Sikkim Flash Floods: భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం భయభ్రాంతులకు గురి అవుతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు (Lhonak Lake) పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిపస్తోంది. దీంతో తీర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది యువత మరణించారు. అంతేకాకుండా.. 22 మంది ఆర్మీ జవాన్లతో (Army Personnel) పాటు మొత్తం 102 మంది గల్లంతయ్యారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. వారి ఆచూకీ కనిపెట్టేంందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మరో 25 మంది క్షతగాత్రులతో పాటు.. వరద నీటిలో చిక్కుకున్న 45 మంది ప్రజలని రక్షించామని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Sikkim Flash Floods : సిక్కింలో కుంభవృష్టి..14 మంది దుర్మరణం.. ఎంతమంది మిస్ అయ్యారంటే
భారీ వర్షాలు, వరదలతో సిక్కిం రాష్ట్రం భయభ్రాంతులకు గురి అవుతోంది. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు పరివాహాక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కారణంగా తీస్తా నది ఉప్పొంగి ప్రవహిపస్తోంది. దీంతో తీర ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వర్షాలు, వరదల ధాటికి ఇప్పటి వరకు 14 మంది యువత మరణించారు.

Translate this News:











