అమ్మాయిలు అబ్బాయిలను ఇష్టపడటానికి అనేక కారణాలుంటాయి. అందులో ప్రధానమైనది ఏంటో తెలుసా? మీలో కూడా ఈ క్వాలిటీ ఉంటే అమ్మాయిలు మిమ్మల్మి ఇష్టపడవచ్చు. బాగా నవ్వించే అబ్బాయిలను అమ్మాయిను ఇష్టపడతారట. ఈ విషయం తాజాగా జరిపిన ఒక అధ్యయనంలో తేలింది . మంచి హాస్య చతురత ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారట.
పూర్తిగా చదవండి..Love Tips: ఇలాంటి అబ్బాయిలను అమ్మాయిలు అసలు వదులుకోరట.. మరి మీ సంగతేంటి?
ఎక్కువగా ఫన్నిగా ఉండే అబ్బాయిలను అమ్మాయిలు ఎక్కువగా ఇష్టపడతారని ఓ అధ్యయనంలో తేలింది. బాగా నవ్వించే అబ్బాయిలతో జీవితం పంచుకుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందని అమ్మాయిలు అభిప్రాయపడ్డారు. 162 మంది మహిళలపై నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలింది. వారితోనే డేటింగ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అమ్మాయిలు చెప్పారు.

Translate this News:













