ప్రధాని మోదీపై బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. హిట్లర్ అహంకారం, గోబెల్స్ అబద్దం కలబోస్తే మోదీ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు దాసోజు శ్రీవణ్. “నియంత హిట్లర్, బూటకపు ప్రచారాల గోబెల్స్ ఆత్మలు ప్రధాని నరేంద్ర మోదీని ఆవహించాయి. ఆ అహంకారం, విద్వేషంతోనే ప్రధాని మోదీ బీఆర్ఎస్ పై విషం కక్కారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ బూటకపు, ద్వేషపూరిత ప్రచారాలకు గురికాకుండా తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి” అంటూ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..BRS vs BJP: నరేంద్ర మోదీ ‘లైయేంద్ర మోదీ’గా మారారు..’హిట్లర్ అహంకారం.. బీఆర్ఎస్ నేత హాట్ కామెంట్స్!
బీజేపీ నిజంగా వంశపారంపర్య రాజకీయాలకు వ్యతిరేకమైతే, ఏ మాత్రం క్రికెట్ అనుభవం లేని అమిత్ షా కుమారుడు జై షా బీసీసీఐ కార్యదర్శి ఎలా అయ్యాడని బీఆర్ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో బీజేపీ మద్దత్తు కోరుతూ సీఎం కేసీఆర్ తనను అభ్యర్థించారన్న మోదీ వ్యాఖ్యలను ఖండించారు.

Translate this News:












