ATM Damage Currency: డబ్బు ఎవరికి అవసరం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరి జేబులో ఎంతో కొంత మొత్తంలో డబ్బు(Money) ఉంచుకుంటారు. ఒకవేళ డబ్బు లేకపోతే.. తమ వెంట ఏటీఎం కార్డులను(ATM Cards) తీసుకెళ్తుంటారు. డబ్బు కోసం పదే పదే బ్యాంకుకు వెళ్లాలంటే ఇబ్బందిగా ఉంటుంది. అదే ఏటీఎం కార్డ్ ఉంటే.. అవసరమైనప్పుడు ఏటీఎం సెంటర్‌కు వెళ్లి డబ్బులు విత్ డ్రా చేసుకోవడానికి వీలుంటుంది.బ్యాంకుల వారీగా పలుచోట్ల ఏటీఎం మిషన్లు కూడా ఉంటాయి. అయితే, కొన్నిసార్లు ఏటీఎం మెషీన్లు మనల్ని కంగారు పెట్టిస్తాయి. చిరిగిన పాత నోట్లు ఆ మెషిన్ల నుంచి వస్తుంటాయి. అయితే, ఒకవేళ మీకు కూడా ఇలాగే పాత నోట్లు వస్తే.. ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒకవేళ మీకు చిరిగిన, చెల్లని నోట్లు ఏటీఎం మిషిన్ల నుంచి వస్తే.. ఆ నోట్లను తీసుకుని నేరుగా బ్యాంక్‌కు వెళ్లాలి. అలాంటి చిరిగిన నోట్లను బ్యాంకు మార్చి ఇస్తుంది.
పూర్తిగా చదవండి..Damage Currency: ఏటీఎం నుంచి చిరిగిన నోటు వచ్చిందా.. వెంటనే ఇలా చేయండి..
కొన్నిసార్లు ఏటీఎం మెషీన్లు మనల్ని కంగారు పెట్టిస్తాయి. చిరిగిన పాత నోట్లు ఆ మెషిన్ల నుంచి వస్తుంటాయి. అయితే, ఒకవేళ మీకు కూడా ఇలాగే పాత నోట్లు వస్తే.. ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఒకవేళ మీకు చిరిగిన, చెల్లని నోట్లు ఏటీఎం మిషిన్ల నుంచి వస్తే.. ఆ నోట్లను తీసుకుని నేరుగా బ్యాంక్‌కు వెళ్లాలి. అలాంటి చిరిగిన నోట్లను బ్యాంకు మార్చి ఇస్తుంది.

Translate this News:











