తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు విరివిరిగా ఈసీతో భేటీ అవుతున్నారు. వారి డిమాండ్లను, వినతులను ఈసీ ముందు ఉంచుతున్నారు. కాగా అధికార బీఆర్ఎసో పోలీసులు, ప్రభుత్వ విభాగాలను ప్రతి ఎన్నికల్లోనూ అనుకూలంగా పనిచేయించుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని అధికార యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని తెలిపింది.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023: కేంద్ర బలగాలను రప్పించండి.. ఇక్కడి వారిపై నమ్మకం లేదు: సీఈసీకి ప్రతిపక్షాల వినతి..!!
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడ్డ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం హైదరాబాద్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పలు పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు విరివిరిగా ఈసీతో భేటీ అవుతున్నారు. వారి డిమాండ్లను, వినతులను ఈసీ ముందు ఉంచుతున్నారు. కాగా అధికార బీఆర్ఎస్ పోలీసులు, ప్రభుత్వ విభాగాలను ప్రతి ఎన్నికల్లోనూ అనుకూలంగా పనిచేయించుకుంటుందని.. కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేస్తే...రాష్ట్రంలో ఉన్న యంత్రాంగంపై తమకు నమ్మకం లేదని బీజేపీ ఈసీ ద్రుష్టికి తీసుకెళ్లింది. దేశంలో ఎక్కడా లేని విధంగా సర్కార్ అధికారులను భయభ్రాంతులకు గురిచేస్తుందని...తమకు అనుకూలంగా వారిని వాడుకుంటుందని మర్రిశశిధర్ రెడ్డి ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కడి పోలీసుల మీద నమ్మకం లేదని..కేంద్ర బలగాలను ఇక్కడికి రప్పించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

Translate this News:











