Demands Of BRS to Election Commission: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. కాగా ఎన్నికల సమయంలో కొంతమంది నేతలు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారని..అలాంటి వారిని అదుపులో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఈసీకి సూచించింది. అటు బీఆర్ఎస్ గుర్తు అయిన కారును పోలిన గుర్తులను ఉచిత గుర్తింపు జాబితా నుంచి తొలగించాలని ఎన్నికల సంఘానికి విజ్నప్తి చేసింది. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేందుకు తమ పార్టీ అన్నివిధాలా సహాకారం అందిస్తుదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ (B Vinod Kumar) ఈసీ అధికారులతో చెప్పారు.
పూర్తిగా చదవండి..Telangana Elections 2023:ఎన్నికల ఖర్చు పెంచండి.. ఆ గుర్తులు తొలగించండి: ఎన్నికల కమిషన్ కు బీఆర్ఎస్ డిమాండ్లు ఇవే..!!
తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. కాగా ఎన్నికల సమయంలో కొంతమంది నేతలు అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతున్నారని..అలాంటి వారిని అదుపులో పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఈసీకి సూచించింది.

Translate this News:











