ఫైబర్ నెట్ స్కామ్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఆంధ్రప్రదేశ్ ఉన్నతన్యాస్థానం ఈరోజు విచారణ జరపనుంది. అలాగే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు రావాలన్న నోటీసుల మీద తన ఇంటి దగ్గరే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాకలు చేసిన పిటిషన్ మీద కూడా నేడు ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.
పూర్తిగా చదవండి..AP high court:ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారా లోకేష్ పిటిషన్ల విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ బెయిల్ పిటిషన్ల విచారణ నేడు ఏపీ హైకోర్టులోకి రానుంది. ముందస్తు బెయిల్ కోసం వీరు ఈ పిటిషన్లు వేశారు.

Translate this News:











