తెలుగు రాష్ట్రాలకు (Telugu states) మరో వందే భారత్ (Vande bharat) అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ లను నడుపుతుండగా..ఇప్పుడు మరో వందే భారత్ కోసం కేంద్రం పచ్చ జెండా (Green Signal) ఊపింది. ప్రస్తుతం నడుస్తున్న నాలుగు వందే భారత్ ల్లో కూడా ప్రయాణీకుల రద్దీ విపరీతంగా ఉంది.
పూర్తిగా చదవండి..Vandhe Bharat: తెలుగు రాష్ట్రాలకు మరో వందే భారత్..ఎక్కడి నుంచి అంటే!
మరి కొన్ని వందే భారత్ రైళ్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చేందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు సందర్భాల్లో విడతల వారీగా ప్రధాన నగరాలను కలిపే విధంగా వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

Translate this News:











