Chiranjeevi Next Movie: సౌత్ ఇండియన్ సెన్సేషన్ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). ఆయన పేరు వింటేనే అభిమానులలో పూనకాలు వస్తాయి. స్వయం కృషితో పైకి వచ్చిన అయన వ్యక్తిత్వానికి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Chiranjeevi Next Movie: ఆ సంచలన సినిమా సీక్వెల్ కు చిరు ప్లాన్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
చిరంజీవి సినీ జీవితాన్ని మలుపు తిప్పిన 'ఖైదీ' సినిమాకు సీక్వెల్ గా మరో సినిమాను డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Translate this News:











