Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అశ్వప్రేమికుడన్న సంగతి ప్రత్యుకంగా చెప్పనక్కర్లేదు. ఆయనకు గుర్రాలంటే ఎంతో ఇష్టం. గతంలో తన పేరిట ఆర్సీ హైదరాబాద్ పోలో క్లబ్ ను కూడా రామ్ చరణ్ నిర్వహించారు. గుర్రాలతో ఆడే పోలో క్రీడలో ఆయన టీమ్ అనేక చాంపియన్ షిప్ పోటీల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చింది. రామ్ చరణ్ స్వతహాగా మంచి హార్స్ రైడర్. ‘మగధీర’ చిత్రంలో అలవోకగా గుర్రంపై స్వారీ చేయడం ఆయన అభిరుచికి అద్దం పడుతుంది.
పూర్తిగా చదవండి..కొత్త ఫ్రెండ్ ను పరిచయం చేసిన మెగా పవర్ స్టార్..!!
బ్లేజ్.. నా కొత్త ఫ్రెండ్ అంటూ ఓ మేలుజాతి గుర్రం ఫొటోను టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పంచుకున్నారు. ఆ అశ్వం పక్కనే రామ్ చరణ్ నిలుచుని ప్రేమగా దాన్ని నిమురుతున్న పోటోను షేర్ చేశాడు.

Translate this News:














