Bigg Boss Season7: ఎపిసోడ్ స్టార్ అవ్వగానే బిగ్ బాస్.. శివాజీ మీ పవర్ అస్త్రా కోల్పోయినందున మీరు VIP రూమ్ నుంచి బయటకి రావాలి అలాగే మీకు ఉన్న పవర్స్ అన్ని కోల్పోతారు అని చెప్తారు. తర్వాత శివాజీ ఎక్కడ పడుకోవాలి అనే దాని పై శోభా, తేజ మధ్య కాస్త గొడవ జరుగుతుంది.. ఇక్కడ నీ డెసిషన్ మాకు అవసరం లేదు అంటూ శోభా తేజ పై అరుస్తుంది..
పూర్తిగా చదవండి..Bigg Boss Season7: నామినేషన్స్ లో శివాజీ పిట్ట కథ.. గ్రూపిజమ్ పై ఫైర్ అయిన శివాజీ..!
బిగ్ బాస్ హౌస్ లో వారాలు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి.. ఇక శివాజీ అయితే ఇంట్లో అంతా గ్రూపులు గా ఆడుతున్నారు అంటూ కొందరి పై ఆరోపణలు చేసారు.

Translate this News:











