జనసేన ఉమ్మడి కృష్ణా నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. మచిలీపట్నం టీడీపీ నేతలతో. బీఎస్పీ 20 ఏళ్లు కష్టపడితే మాయావతి సీఎం అయ్యారని.. పార్టీ పెట్టగానే సీఎం అయిపోవాలని లేడికి లేచిందే పరుగులా ఆలోచించనన్నారు పవన్. ఎన్టీఆర్కి మాత్రమే అలా సాధ్యమైందని.. రాజధాని ఎక్కడ అంటే మూడు చోట్ల అని చెప్పుకోవాలా అని ప్రశ్నించారు. వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషంలేదన్నారు పవన్. చిన్నప్పటి నుంచి జగన్ని చూస్తున్నానని.. టీనేజ్లో ఎస్సై ని కొట్డిన ఘటన చూశానన్నారు పవన్. జగన్ రాష్ట్రానికి సరికాదని మద్దతు ఇవ్వలేదన్నారు. తెలంగాణ కోసం పుట్టిన పార్టీ భారత రాష్ట్ర సమితి అయిపోయిందని.. సనాతన ధర్మాన్ని బలంగా నమ్ముతాననని.. సర్వమతాలను ఆదరించే నేల మనదేనన్నారు పవన్.
పూర్తిగా చదవండి..Varahi Yatra: ‘బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతోనే’.. పవన్ ఏం అన్నారంటే?
బీజేపీ సహకరించినా సహకరించకపోయినా టీడీపీతో కలిసి పనిచెస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ. బిజెపి కలిసి వస్తుందని పవన్ చెప్పారన్నారు. మచిలీపట్నం టీడీపీ నేతలతో పవన్ సమావేశామయ్యారు. అంచలంచలుగా అధికారంలోకి రాగలం తప్ప ఒకేసారి గెలవలేమని అటు పవన్కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు.

Translate this News:













