Love Tips Telugu: రొమాన్స్(Romance) ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. శృంగారం విషయంలో అభిప్రాయాలు ఒకరికి మరొకరికి వేరువేరుగా ఉన్నా రొమాన్స్‌ని మాత్రం మెక్సిమమ్ ప్రజలు ఇష్టపడతారు. ముఖ్యంగా పెళ్లైన వారు తమ లైఫ్ పార్టనెర్ రొమాన్స్ విషయంలో ఇలా ఉండాలి.. అలా ఉండాలి కొన్ని అంచనాలు పెట్టుకుంటాయి. లైఫ్ పార్టనెర్ అవి రీచ్ అవ్వలేకపోతే డల్ అవుతారు. ముఖ్యంగా భర్త(Husband) రొమాంటిక్ కాకపోతే భార్యలు చాలా ఫీల్ అవుతారని నివేదికలు చెబుతున్నాయి. బోరింగ్ హస్బెండ్తో కాస్త చికాకు ఉంటుంది. అయితే భర్త ప్రవర్తనకు కచ్చితంగా ఏదో ఒక కారణం ఉంటుంది. అది తెలుసుకోని ప్రాబ్లెమ్ సాల్వింగ్ వైపు భార్య(Wife) ఫోకస్ చేయాలి. అలాంటి టిప్స్‌ని మీకు అందిస్తున్నాం..! ఇలా చేయడం వల్ల మీ భర్త రొమాంటిక్‌గా మారిపోవచ్చు.
పూర్తిగా చదవండి..Relationship tips: మీ భర్త రొమాంటిక్‌గా ఉండడంలేదా? ఇలా చేయండి.. ఇక మిమ్మల్ని వదలడు!
అన్-రొమాంటిక్ భాగస్వామితో వ్యవహరించడానికి బహిరంగ కమ్యూనికేషన్, వివిధ ప్రేమ భాషలను అర్థం చేసుకోవడం, సరదా కార్యకలాపాలను సూచించడం, చిన్న హావభావాలను అభినందించడం, అవసరమైతే వృత్తిపరమైన సహాయం కోరడం, వ్యక్తిగత ఎదుగుదలను ప్రోత్సహించడం, అనుకూలతను అంచనా వేయడం అవసరం. నింద లేకుండా భావాలను వ్యక్తీకరించడం, చురుకుగా వినడం ముఖ్యం.

Translate this News:















