Bigg Boss 7 Actor Sivaji Assets and Properties: యాక్టర్ శివాజీ అనే పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. శివాజీ (Sivaji) ఒక యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, గా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి సుపరిచితులు. ఒక టెక్నిషియన్ గా తన జీవితాన్ని ప్రారంభించిన శివాజీ సినిమా పట్ల తనకు ఉన్న ఆసక్తి తో చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలను అందిపుచ్చుకున్నారు.. మిస్సమ్మ , టాటా బిర్లా, అమ్మాయి బాగుంది, శ్రీరామచంద్రులు, సందడే సందడే, శివరామరాజు సినిమాలు తనకు చిత్ర పరిశ్రమలో మంచి పేరు, గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఖుషి, ఇంద్ర సినిమాల్లో పెద్ద హీరోల సరసన నటించి ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Bigg Boss 7 Sivaji: బిగ్ బాస్ సెన్సేషన్ శివాజీకి అక్కడ 20 ఎకరాలు.. ఇంకా ఎంత ఆస్తి ఉందో తెలుసా?
శివాజీ ఒక యాక్టర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, గా తెలుగు చిత్ర పరిశ్రమలో అందరికి సుపరిచితులు. తాజాగా బిగ్ బాస్ సీజన్ 7 లో తన ఆట తీరు, ప్రవర్తనతో అందరిని ఆకట్టుకుంటున్న శివాజీ.. గతంలో ఒక ఇంటర్వ్యూ లో తన ఆస్తుల గురించి ఇలా చెప్పుకొచ్చారు..

Translate this News:











