Ileana D’Cruz shares her son Pic: ఇలియానా అందం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ‘దేవదాసు’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్రీన్స్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా తెరకెక్కిన ‘పోకిరి’ (Pokiri) మూవీతో స్టార్ హీరోయిన్ అయింది.
పూర్తిగా చదవండి..Ileana D’Cruz: అప్పుడే రెండు నెలలు అయిపోయింది..ఇన్స్టాగ్రామ్లో ఇలియానా ఎమోషనల్ పోస్ట్..!
సినీ నటి ఇలియానా తన బాబును ఎత్తుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ సో క్యూట్ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. టాలీవుడ్ లో టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా..ప్రస్తుతం తన మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ గడుపుతున్నారు.

Translate this News:














