బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం 53 సీట్లు కూడా రావని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారని విజయశాంతి తెలిపారు.
పూర్తిగా చదవండి..Vijayashanti: బీఆర్ఎస్కు 53 సీట్లే దిక్కు
బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు. దీనికి కారణం రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఎంఐఎం ఎమ్మెల్యేల మద్దతు ఉండాల్సిందేనని ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారన్న ఆమె.. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు కనీసం 53 సీట్లు కూడా రావని స్పష్టంగా తెలుస్తోందన్నారు.

Translate this News:











