టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించారు. సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేటలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 70 సంవత్సరాలపైగా వయస్సు వున్న వ్యక్తిని జైల్లో పెట్టడం సరికాదన్నారు. ఆయన వయస్సుకైనా విలువ ఇచ్చి జైల్లో కాకుండా చంద్రబాబును ఇంట్లో ఉంచి విచారించాల్సిందని హరీష్ రావు అభిప్రాయం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Harish Rao: చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి తెలంగాణ మంత్రి స్పందించారు. సుమారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

Translate this News:











