అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. తనకు జరిగిన అన్యాయంపై జైల్లోనే దీక్ష చేపట్టబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అదే రోజు నారా భువనేశ్వరి సైతం చంద్రబాబు దీక్షకు సంఘీభావంగా దీక్ష చేయనున్నట్లు తెలిపారు. కాగా నారా భువనేశ్వరి ఎక్కడ దీక్ష చేయబోతున్నారనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
పూర్తిగా చదవండి..Chandrababu: దీక్షకు సిద్దమైన చంద్రబాబు.. ఎప్పుడంటే.!
అక్రమ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు జైల్లో దీక్షకు దిగబోతున్నట్లు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు.

Translate this News:











