Chandrababu Naidu Special Leave Petition: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబుకు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు 6వ నెంబర్ కోర్టు హాల్లో విచారణ జరుగనుంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది తో కూడిన ధర్మాసనం.. చంద్రబాబు నాయుడు స్పెషల్ లీవ్ పిటిషన్ను విచారించనుంది.
పూర్తిగా చదవండి..Big Breaking: అక్టోబర్ 3న సుప్రీం కోర్టు ముందుకు చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్..
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబుకు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు 6వ నెంబర్ కోర్టు హాల్లో విచారణ జరుగనుంది.

Translate this News:











