CM Jagan likely to shift to Visakhapatnam by Dussehra: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) తన మకాం మార్చేందుకు సిద్ధమయ్యారు. దసరా నాటికి షిఫ్ట్ పాలన విశాఖకు మారనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. అన్నింటికీ మించి ముహూర్తాన్ని కూడా పండితులు ఖరారు చేసినట్టు సమాచారం. కోర్టు విచారణతో సంబంధం లేకుండా మకాం మార్చేందుకు జగన్ సిద్దమయ్యారు. ఇప్పుడు దానిని అమలులో తెచ్చేందుకు కార్యాచరణలో కూడా దిగిందని తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..Visakhapatnam: ఓవర్ టూ విశాఖ…పాలనకు ముహూర్తం ఫిక్స్
ఆంధ్రప్రదేశ్ లో పాలన విశాఖ నుంచి చేసేందుకు ముహుర్తం ఖరారు అయింది. అక్టోబర్ 22న విశాఖకు సీఎం జగన్ వెళతారని...అక్టోబర్ 23న సీఎం కార్యాలయంలో అడుగుపెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కార్యాలయం పనులు చివరి దశకు చేరుకున్నాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

Translate this News:











