హైదరాబాద్‌లోని చందనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. 6వ తరగతి చదవుతున్న ఆహన (12) నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో నివాసం ఉంటుంది. స్థానికంగా ఉన్న గ్లెన్డేల్ అకాడమి స్కూల్లో చదువుతుంది. పాఠశాల అనంతరం బాలిక ఇంటికి వచ్చింది . బాలికను మ్యాథ్స్ ట్యూషన్‌కు వెళ్లాలని తల్లిదండ్రులు చెప్పారు. దీనికి బాలిక తాను వెళ్లను అని తెగేసి చెప్పింది. దీంతో బాలికపై తల్లి ఒత్తిడి తీసుకురావడంతో బాలిక 15వ అంతాస్థులోని కిటికీ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.
పూర్తిగా చదవండి..Hyderabad: ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక సూసైడ్
హైదరాబాద్‌లోని చందనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. ట్యూషన్‌కు వెళ్లడం ఇష్టంలేక బాలిక ఆత్మహత్య చేసుకుంది. 6వ తరగతి చదవుతున్న ఆహన (12) నల్లగండ్ల అపర్ణ సరోవర్‌లో నివాసం ఉంటుంది. స్థానికంగా ఉన్న గ్లెన్డేల్ అకాడమి స్కూల్లో చదువుతుంది.

Translate this News:











