DU Law Admission 2023 Registrations: లాయర్ అవ్వాలని మీ కలా? ఇందుకోసం లా చేయాలని భావిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. లా అడ్మిషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది యూనివర్సిటీ. అసక్తి, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (law.uod.ac.in) సందర్శించి అప్లై చేసుకోవచ్చు. బీఏ ఎల్ఎల్బి, బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల కోసం అప్లికేషన్స్ ప్రారంభమయ్యాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభయర్థులు కింద పేర్కొన్న దశల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తిగా చదవండి..DU Law Admission 2023: ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి..
లాయర్ అవ్వాలని మీ కలా? ఇందుకోసం లా చేయాలని భావిస్తున్నారా? అయితే, మీకోసమే ఈ శుభవార్త. ఢిల్లీ యూనివర్సిటీలో లా అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. లా అడ్మిషన్ 2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది యూనివర్సిటీ.

Translate this News:











