ప్రాక్టీస్ మ్యాచ్‌లో దాయది దేశం పాకిస్థాన్ దుమ్మురేపింది. కీపర్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీతో చెలరేగడంతో ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణిత ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో రిజ్వాన్‌తో పాటు బాబర్ ఆజామ్ 80 పరుగులతో అదరగొట్టాడు. ఆరంభంలో బాబర్, రిజ్వాన్ దాటిగా ఆడగా.. చివర్లో సౌద్ షకీల్ 53 పరుగులతో చెలరేగడంతో పాక్ నిర్ణిత ఓవర్లలో 345 పరుగులు భారీ స్కోర్ సాధించింది. మరోవైపు కివీస్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ 2 వికెట్లు తీయగా.. మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్ చెరో వికెట్ తీసుకన్నారు.
పూర్తిగా చదవండి..ODI World Cup 2023: ప్రాక్టిస్ మ్యాచ్‌లో దుమ్ము రేపిన పాకిస్థాన్
ప్రాక్టిస్ మ్యాచ్‌లో దాయది దేశం పాకిస్థాన్ దుమ్మురేపింది. కీపర్ మహ్మద్ రిజ్వాన్ సెంచరీతో చెలరేగడంతో ఉప్పల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్ణిత ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 345 పరుగులు చేసింది.

Translate this News:











