దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock market) శుక్రవారం సాయంత్రానికి ట్రేడింగ్ లాభాల్లో ముగించాయి. ప్రధాన సూచీలు భారీ లాభాలతో ముగియడంతో అక్టోబర్ నెల పై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 320 పాయిట్లు లాభాల బాటలో నడవగా..మరో కీలక సూచీ నిఫ్టీ 115 పాయింట్ల మేర పెరిగింది.
పూర్తిగా చదవండి..Stock market: లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్!

Translate this News:











