భారత క్రికెట్ టీమ్‌లో మిస్టర్ 360గా పేరు గాయించిన ప్లేయర్ ఇప్పుడు వన్డేల్లో రాణించలేక పోవడానికి కారణం అదేనా..? ఈ టోర్నీలో భారత్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ ద్వారా మేగా టోర్నీని ప్రారంభించనుంది. అయితే ఈ టోర్నీపాల్గొనే తుది జట్టులో ఆ ప్లేయర్ ఉంటాడనడంతో మాజీల అభిప్రాయం ఏంటి.? పొట్టి ఫార్మాట్‌కు అలవాటు పడ్డ ఈ యంగ్ బ్యాటర్.. 50 ఓవర్ల మ్యాచ్‌లో ఏ వింధంగా ఆడుతాడు..
పూర్తిగా చదవండి..World cup 2023: వరల్డ్ కప్ తుది జట్టులో అతడు ఉంటాడా..?
భారత 360 ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్. సూర్య కుమార్ యాదవ్ గ్రౌండ్‌కు ఇరువైపులా షాట్లు ఆడుతాడు. వెనక్కి బెండయ్యి అప్పర్ కట్ షాట్లు సులువుగా ఆడుతాడు. ఒక్కసారి మైదానంలో సెట్ అయితే బౌలర్ ఎవరు అనేది చూడకుండా చెలరేగి పోతాడు.

Translate this News:











