Prakasam District: బిర్యానీ(Biryani)అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి..అందులోను చికెన్ బిర్యానీ (Chicken Biryani) అయితే మహా ఇష్టంగా తింటారు ఫుడ్ లవర్స్(Food lovers). అయితే అన్ని బిర్యానీలు ఒకేలా ఉండవు అంటున్నారు.సాధారణంగా హోటల్స్, రెస్టారెంట్లలో బిర్యానీ అనగానే చాలామందికి నోట్లో నీళ్లు ఊరుతాయి. బిర్యానీ ఎంత తిన్నా కొందరికీ తనివితీరదు. రోజు పెట్టినా తింటారు.
పూర్తిగా చదవండి..Biryani: బిర్యానీలో కాళ్ళ జెర్రీ.. ఉలిక్కిపడ్డ కస్టమర్..!
బిర్యానీలో కాళ్ళ జెర్రీని చూసి ఉలిక్కిపడ్డాడు ఓ కస్టమర్. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వెంటనే రెస్టారెంట్ యజమానిని పిలిచి బిర్యానీ లో ఉన్న జెర్రీ ని చూపించాడు. యజమానిపై నిప్పులు చెరిగాడు ఆ కస్టమర్.

Translate this News:











