దేశీయ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాలతోనే మొదలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు దేశీ మార్కెట్లకు ఊతమిచ్చాయి. ఉదయం 9.26 గంటలకు సెన్సెక్స్ 124 పాయింట్లు లాభపడి 65,632 దగ్గర, నిఫ్టీ 48 పాయింట్లు లాభపడి 19,572 దగ్గర ట్రేడవుతున్నాయి.
పూర్తిగా చదవండి..stock markets:హమ్మయ్య ఈరోజు లాభాలతోనే మొదలయ్యాయి.
గత రెండు రోజులుగా పర్వాలేదనిపించిన దేశీయ స్టాక్ మార్కెట్లు నిన్న మాత్రం కుదేలయిపోయాయి. ఒక్క రోజులోనే మార్కెట్ విలువలో రూ.2.95 లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. సెన్సెక్స్, నిఫ్టీ, ఇంట్రాడే అన్నీ నష్టాలతోనే ముగిసాయి.

Translate this News:











