Amazon Great Indian Festival Sale Date: ఆఫర్ల జాతర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారా? అయితే, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సమయం రానే వచ్చింది.. తేదీ రానే ప్రకటించేశారు.. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివిల్ సేల్ మరికొద్ది రోజుల్లో లైవ్‌లోకి రానుంది. అవును, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమేజాన్.. తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్‌ను ప్రకటించింది. భారీ ఆఫర్లతో ముందుకు వచ్చింది. దాదాపు 75 శాతి డిస్కౌంట్స్ ప్రకటించింది. కొత్త ఫోన్, టీవీ, ఏసీ, ఏదైనా కొత్తి ప్రోడక్ట్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. లిస్ట్ రెడీ చేసుకోండి. ఈ భారీ ఆఫర్స్ అక్టోబర్ 8వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
పూర్తిగా చదవండి..Amazon Offers: అమేజాన్‌లో ఆఫర్ల జాతర.. ఏకంగా 75 శాతం వరకు డిస్కౌంట్స్..
ఆఫర్ల జాతర ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారా? అయితే, ఎదురు చూడాల్సిన అవసరం లేదు. సమయం రానే వచ్చింది.. తేదీ రానే ప్రకటించేశారు.. అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివిల్ సేల్ మరికొద్ది రోజుల్లో లైవ్‌లోకి రానుంది. అవును, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమేజాన్.. తన గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ ఆఫర్స్‌ను ప్రకటించింది.

Translate this News:











