RGV: జనసేన అధినేత పవన్ కళ్యాణ్(pawan kalyan)ని ఉద్దేశించి వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(ram gopal varma) ఓ ట్వీట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్స్ మెడల్ అంటూ ఆల్కహాల్ బ్రాండ్స్ పేరుతో ఎగతాళి చేస్తోన్న పవన్ కల్యాణ్ దీనిని చూడాలి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఏపీ సీఎం జగన్(AP CM Jagan) అసెంబ్లీలో మద్యం గురించి మాట్లాడారు.
పూర్తిగా చదవండి..RGV: ఈ వీడియోను కచ్చితంగా జనసేన అధినేత చూడాల్సిందే: ఆర్జీవీ ట్వీట్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. బూమ్ బూమ్, ప్రెసిడెంట్స్ మెడల్ అంటూ ఆల్కహాల్ బ్రాండ్స్ పేరుతో ఎగతాళి చేస్తోన్న పవన్ కల్యాణ్ దీనిని చూడాలి అంటూ ఓ వీడియోను ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఏపీ సీఎం జగన్ అసెంబ్లీలో మద్యం గురించి మాట్లాడారు.

Translate this News:











