Vijayawada: ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో దారుణం చోటుచేసుకుంది. ప్రసాదంపాడులో తగరం జ్యోతి(35) అనే మహిళ కన్న కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. జ్యోతికి మేరిజెస్సీ(3)ఏళ్ల కుమార్తె ఉంది. అయితే, మేరి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతుంది. కూతురు అనారోగ్యాన్ని తలచుకుని తల్లి జ్యోతిరాణి తీవ్ర మనోవేదనకు గురైంది.
పూర్తిగా చదవండి..కూతురిని గొంతు నులిమి హత్య చేసింది..తర్వాత తల్లి ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు..!!
ఓ కన్న తల్లి తన కూతురిని చంపి తాను ఆత్మహత్య చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా గన్నవరం నియోజకవర్గం ప్రసాదంపాడులో ఈ దారుణం చోటుచేసుకుంది. కూతురు మేరిజెస్సీ ఆరోగ్య పరిస్థితి బాగోలేక పోవడంతో బిడ్డను చంపి తాను ఆత్మహత్య చేసుకుంది.

Translate this News:











