Skanda Movie Review in Telugu: బోయపాటి శ్రీను(Boyapati Sreenu), రామ్ పోతినేని (Ram Pothineni) కాంబినేషన్ లో వచ్చిన మూవీ స్కంద ఈరోజు రిలీజ్ అయింది. ఇందులో శ్రీలీల (Sree Leela) హీరోయిన్ గా నటించింది. అఖండ హిట్ తో మంచి ఊపు మీదున్న బోయపాటి రామ్ కు హిట్ ఇచ్చాడో లేదో తెలియాంటే రివ్యూలు చూడాల్సిందే.
పూర్తిగా చదవండి..Skanda Movie Review:యాక్షన్ డ్రామాలో రామ్ సెట్ అయ్యాడా? స్కంద మూవీ రివ్యూ.
రామ్ పోతినేని...ఇంతకు ముందు యాక్షన్ మూవీస్ చేసినా మరీ ఇంత ఫుల్ లెంగ్త్ యాక్షన్ హీరోగా ఎప్పుడూ కనిపించలేదు. ఇంత వైలెంట్ గా అస్సలు కనిపించలేదు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన స్కంద మూవీలో రామ్ తనలోని మాస్ యాంగిల్‌ను మొట్టమొదటిసారి బయటకు తీశాడు. మరి బోయపాటి, రామ్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా లేదా...ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? స్కంద మూవీ రివ్యూ.

Translate this News:











